Dailyhunt
'టిక్‌టాక్‌'పై ట్విటర్‌ ఆసక్తి

'టిక్‌టాక్‌'పై ట్విటర్‌ ఆసక్తి

వాషింగ్టన్‌, ఆగస్టు 9: సోషల్‌మీడియా దిగ్గజం ట్విటర్‌ కూడా టిక్‌టాక్‌ కొనుగోలు/విలీనానికి సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఈ రేసులో ఉన్న మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అమెరికా సహా పలు దేశాల పరిధిలో టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఈనేపథ్యంలో టిక్‌టాక్‌ డీల్‌ సులభం కాదని, అదో 'విషపు పాత్ర'లాంటిదని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy