హైదరాబాద్, ఆంధ్రప్రభ: విద్యుత్ శాఖలో సంస్కరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. వాటి అమలకు శరవేగంగా అడుగులు వేస్తోంది. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని పెంచాలన్న నిర్ణయంతో నూతన విద్యుత్ లైన్లు, అభివృద్ధికి జాప్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.