• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category

Home > Telugu > Brugusutralu Dwadasabhavalu

Brugusutralu Dwadasabhavalu ( భృగు సూత్రాలు ద్వాదశభావాలు )

Author: మోహన్ పబ్లికేషన్స్

Telugu

50 ( 30% off)
35

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

హిందూదేశము ఎన్నో శాస్త్రములకు పుట్టినిల్లు. ఎందరో మహర్షులు, మహాచార్యులు ప్రాచీన కాలమునుండి నేటివరకూ వేదాంగమైన జ్యోతిష శాస్త్రమును (త్రిస్కంధాత్మకంగా) అభివృద్ధిపరుస్తూ వచ్చారు. ఆనాటి మహర్షులు, పూర్వాచార్యులు ఈ శాస్త్రాన్ని సంస్కృత భాషలో శ్లోకాత్మకంగా, సూత్రరూపంగా వ్రాశారు. క్రీస్తు తర్వాత మధ్యకాలంలోని మహాపండితులు (భట్టోత్పలుడు మొదలగువారు) ఆ ప్రాచీన రచనలకు వ్యాఖ్యానము (వివరణము) లను కూడ సంస్కృత భాషలోనే రాశారు. నేడు మనవంటి శాస్త్రాభిమానులకు ఆ సంస్కృత భాషను అర్థం చేసుకోవడం కష్టతరం అవుతోంది. అందుచేత నేటి సామాన్యులకు సైతం సులభముగా అర్థమవడం కోసం మన మాతృభాష అయిన తెలుగులో జ్యోతిషశాస్త్ర గ్రంథములను వివరించాలనే ఉద్దేశ్యంతో తెలుగు వ్యాఖ్యానములను రాస్తున్నాను. ఇంతకుముందు "పంచప్రాచీన జ్యోతిషాలు" పేరుతో రాసిన గ్రంథమును రాజమండ్రి "మోహన్ పబ్లికేషన్స్" సంస్థ వారు ప్రచురించారు. ఇప్పుడు అతి ప్రాచీనుడని చెప్పదగిన భృగు మహర్షి రచించిన 'సంహిత’ లోని ద్వాదశ భావఫలాధ్యాయమును, "భృగుసూత్రమ్" అనే పేరుతో తెలుగులో గ్రంథ రూపంలో వివరిస్తున్నాను. ఈ గ్రంథములో 568 సూత్రాలు ఉన్నాయి... చదవండి!

  • Release Date:
  • Book Size: 573 KB
  • Language: Telugu
  • Category: Astrology

  • 2016-10-07 05:39:47.0

    Sudheer Bodapati


  • 2016-02-12 21:01:58.0

    shyamsundar


    Good

  • 2016-01-24 11:04:19.0

    Suresh Kumar S


    Good informative

  • 2016-01-14 10:07:35.0

    Avesh Ali


    సర్వేజనసుకిలోభావంతు

    సర్వేజనసుకిలోభావంతు

  • 2015-12-12 16:18:02.0

    Ravindra Varma Datla


  • 2015-11-06 22:24:49.0

    akula narasimha


    Print book no stock

  • 2015-10-24 20:26:38.0

    sainath


  • 2015-09-05 14:37:51.0

    srinivasreddy


  • 2015-09-01 11:51:52.0

    rajashekhar thudigeni






Top

If you want to read ebooks please download our app in your favorite mobile