• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category

Home > Telugu > Dwadasa Raasulu

Dwadasa Raasulu ( ద్వాదశ రాశులు )

Author: Lakshmi Ganapathi Sasthri

Telugu

60 ( 15% off)
51

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

భూలోకంలో మానవులందరి మీదా నవగ్రహాల ప్రభావం వుంటుంది. మానవులు గతజన్మలో చేసిన కర్మల ఆధారంగా వారి పాపపుణ్యాలను అనుసరించి తిరిగి జన్మిస్తూ వుంటారు. అయితే మానవ జన్మ ఎత్తిన వారందరూ ఒకే విధంగా వుండరు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలతో జన్మిస్తారు. ఇలా మానవులు జన్మించిన జనన సమయం ఆధారంగా తత్కాల గ్రహస్థితులని అనుసరించి దైవజ్ఞులు ఆ మనిషికి జాతకలగ్నాన్ని నిర్ణయిస్తారు. ఈ లగ్నాలు 12 విధాలుగా వుంటాయి. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం కుంభం, మీనం అని రాశులు కూడా 12 వుంటాయి. ప్రతీ మనిషీ ఈ 12 రాశులలో ఏదో ఒక రాశికి చెందినవాడవుతాడు. ఈ 12 రాశులు 12 రకాల స్వభావాలు కలిగి వుంటాయి. వీటి అనుగుణంగా ఆయా రాశులలో జన్మించినవారు ఆ రాశికి సంబంధించిన స్వరూప స్వభావాలు కలిగి వుంటారు. ఈ 12 రాశులమీద ఆదిత్యాది సప్తగ్రహాలు తమ ప్రభావాన్ని చూపిస్తూ వుంటాయి.ప్రతి ఒక్కరు తమతమ రాశులకు సంబంధించిన విశేషాల్ని, దోషపరిహారాల్ని తెలుసుకుని, వాటిని ఆచరించి సుఖశాంతులు పొందవచ్చు. అందుకే ఈ గ్రంథంలో ద్వాదశరాశుల వారి స్వరూపస్వభావాలు ఆయా రాశుల వారు దోషపరిహారానికి ఆచరించవలసిన పద్ధతులు, పఠించవలసిన నవగ్రహ స్తోత్రాలు అలాగే ద్వాదశరాశుల వారు ధరించవవలసిన నవరత్నాల - రుద్రాక్షల విశేషాలు, వీటితో పాటు సంఖ్యాశాస్త్రపరంగా 1 నుండి 9 సంఖ్యల వారి స్వరూపస్వభావాలు కూడా మీకందిస్తున్నాము.

  • Release Date:
  • Book Size: 3 MB
  • Language: Telugu
  • Category: Astrology

  • 2016-03-03 18:34:09.0

    Phanikumar


    Good

    Good

  • 2015-10-17 17:57:32.0

    Rajen Dar


    R

    R

  • 2015-10-08 20:48:12.0

    Thirupathi S Patel


    T

    T

  • 2015-10-07 15:30:34.0

    Abbu Shaik


  • 2015-10-04 22:59:34.0

    Naidu Kottana


  • 2015-10-04 08:57:18.0

    PAVAN KUMAR Reddy


    K

    K

  • 2015-10-02 17:14:13.0

    Sri Ramachandra varma


  • 2015-09-30 21:17:43.0

    Sree Rekha Sujith


  • 2015-09-30 15:22:18.0

    naveen


  • 2015-09-27 21:20:23.0

    Ramesh Ramesh


    ramesh

    ramesh

  • 2015-09-27 20:56:40.0

    srikanth


  • 2015-09-23 18:31:21.0

    Raja Yedupati


  • 2015-09-18 19:40:32.0

    Devi Bondalapati


  • 2015-09-06 20:47:38.0

    Giri Dm


    Good

    Gopd

  • 2015-09-03 20:43:57.0

    Mahi Patel Boddu


    Maheshboddu666@yahoo

  • 2015-09-01 18:29:48.0

    Rama Chandra Rao Akula


    మీరు వృషభ లగ్నం, వృషభరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు 1. స్థిరమైన అభిప్రాయములు, ఉద్దేశ్యములు ఉన్నవారైతే 2. మంచి సుఖలాలసులు అయితే... 3. అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చేవారైతే 4. రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోతే 5. మీకు మీరే పెద్ద విమర్శకులైతే 6. స్వతంత్రంగా ఉండాలనుకుంటే 7. అప్పుడప్పుడు నాటకీయత ప్రదర్సించే వారైతే 8. సహాయం చేసేవారైతే 9. మీకు నమ్మదగిన వారు అనుకుంటే 10. ఎంత కష్టపడడానికి వెనుక అడుగు వేయనివారైతే ... మీరు తప్పకుండా వృషభరాశివారే ..

  • 2015-08-27 20:47:52.0

    Raju Madduri


    Rsl





Top

If you want to read ebooks please download our app in your favorite mobile