• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category

Home > Telugu > Kalyana Jataka Vishleshana

Kalyana Jataka Vishleshana ( కళ్యాణ జాతక విశ్లేషణ )

Author: డా|| పండిట్ మల్లాది మణి

Telugu

120 ( 20% off)
96

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

మీ అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి చాలా బాగుంది. చదువు, ఉద్యోగం, గోత్రం, శాఖ అన్నీ చక్కగా కుదిరాయి. మీ అబ్బాయికి ఆ అమ్మాయి ఫోటో కూడా నచ్చింది. మీరు అమ్మాయి జాతకం చూపిస్తే మీ జ్యోతిష్యుడు జాతకం అసలు కుదరలేదన్నాడు. మీకు 'అయ్యో..' అనిపించింది. ఎందుకైనా మంచిదని మరొక జ్యోతిష్యుడుకి ఆ జాతకం చూపించారు. ఆయన జాతకం భేషుగ్గా కుదిరిందని నొక్కి చెప్పాడు. దీంతో మీరు అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే ఒకరు అమ్మాయి జాతకం భేషుగ్గా ఉందన్నారు, మరొకరు అసలు బాగోలేదన్నారు. ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే మీరు ఈ 'కళ్యాణ జాతక విశ్లేషణ' పుస్తకం చదవండి. అప్పుడు వధూ-వరుల జాతకాలు రెండింటికీ పొంతన కుదిరిందో, లేదో మీరే స్వయంగా పరిశీలించగలరు. నెలల తరబడి నేర్చుకోనక్కర్లేదు. సంవత్సరాల కొద్దీ ఎవరి వద్ద శుశ్రూష చేయక్కర్లేదు. ఈ పుస్తకం పూర్తిగా చదివాక అతి తేలికగా మీరే జాతకాలూ కుదిరాయో లేదో పదిమందికి చెప్పగలరు. ఎంతో మందికి సహాయం చేసిన వారవుతారు కూడా. జాతకరీత్యా మీరు సరియైన కోడలిని ఎన్నుకోగలరు. లేక మంచి జాతకం కలిగి ఉన్న అల్లుడిని తెచ్చుకోగలరు. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. చదవండి మరి!

  • Release Date:
  • Book Size: 3 MB
  • Language: Telugu
  • Category: Astrology

  • 2017-08-07 16:25:57.0

    RAVI CHANDRA


  • 2017-07-08 23:59:44.0

    Gopanna Ramadootha


  • 2017-05-08 21:15:36.0

    Praveen Kumar


    Good book

  • 2017-04-27 17:32:12.0

    Ram Vempati


  • 2017-01-05 00:19:10.0

    Rk Raju


  • 2016-11-01 15:53:19.0

    Datta Treya Sharma


  • 2016-10-16 19:44:15.0

    VENU GOPAL


    My feature

    Lifelong learning and development of the King of the job

  • 2016-08-20 13:13:04.0

    Tejapratapreddy Reddy


  • 2016-04-18 15:41:40.0

    Vishnu Vardhan


    ok good

  • 2016-03-17 21:02:22.0

    Mallikarjun


  • 2016-03-05 12:33:12.0

    Shaik Sofiyan


  • 2016-02-15 17:31:23.0

    leela kumar


    Fine

  • 2016-01-07 21:28:56.0

    Ranji Hindu


  • 2015-11-27 19:00:29.0

    Sri Harsha


    Nice info

  • 2015-11-24 10:39:45.0

    manohar kunithi


  • 2015-11-17 18:48:13.0

    RAJESHWARRAO


    excellent guide for astrology biginers

  • 2015-11-05 23:23:01.0

    Krishna Prakash


    Well narrated

  • 2015-10-21 15:58:42.0

    Harish Medi


  • 2015-10-20 09:56:16.0

    kaarthik reddy


    Nice

  • 2015-10-09 06:32:59.0

    Anil


    General nalwrj

  • 2015-10-06 12:23:08.0

    Bhaskar Rao Piratla


    Excellent

    Chaala vipulamga undi

  • 2015-09-21 14:57:45.0

    Chandraiah Swami


  • 2015-08-28 13:12:47.0

    pavan


  • 2015-07-20 10:29:56.0

    Thottempudi Pardhu


  • 2015-07-05 23:30:29.0

    chinnababu


    super book

  • 2015-06-05 14:14:30.0

    satya


    Useful

    By using this book one can easily understand the basics of marriage matching.I have seen many astrology books,but this is something special

  • 2015-02-25 23:35:43.0

    Murali Prayaga


  • 2015-01-04 17:20:42.0

    Srini Vas


  • 2014-12-27 00:19:35.0

    Polimera S V Apparao


    Best book... Useful.





Top

If you want to read ebooks please download our app in your favorite mobile