నమస్తే తెలంగాణ

ఒగ్గుకథ ఉస్తాద్‌!

ఒగ్గుకథ ఉస్తాద్‌!
  • 540d
  • 0 views
  • 0 shares

ఊహ తెలియని పసితనంలో పాలకేడ్వలేదు.. తిండికేడ్వలేదు. కానీ.. ఒగ్గుకథ కోసం ఏడ్చాడు. తపించి.. తండ్లాడి.. చుక్కా సత్తయ్య కళా వారసుడిగా ఎదిగాడు. ప్రతిష్ఠాత్మక ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ అవార్డు పొంది.. వేలమంది ఒగ్గు కళాకారుల్ని తయారుచేసిన మాణిక్యాపురం కళా ఆణిముత్యం ఒగ్గు రవి లైఫ్‌ జర్నీ ఈ వారం.

నాకప్పుడు ఐదేండ్లు. ఊళ్లో ఒక్కటే రేడియో ఉండేది. ఒగ్గుకథ కళా సామ్రాట్‌ అయిన మా తాత చుక్కా సత్తయ్య చెప్పిన ఒక్కో ఒగ్గు కథ ఒక్కోవారం రేడియోలో వస్తుండేది. చిన్నప్పటి నుంచి అవే వింటూ.. ఊళ్లో ఆయన ప్రదర్శనలే చూస్తూ పెరిగాను. మా ఊరు జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌ మండలం మాణిక్యాపురం. అక్కడ ఆయనకి పెద్ద బృందమే ఉండేది.

ఇంకా చదవండి
ఈనాడు

రానున్న 48 గంటలపాటు...

రానున్న 48 గంటలపాటు...
  • 5hr
  • 0 views
  • 66 shares

పొంచి ఉన్న ముప్పు

కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంల ఏర్పాటు

పంట దిగుబడులపై కర్షకుల దిగులు

చీరాల మసీదు సెంటర్‌లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అల్ప పీడనం ప్రభావం దృష్ట్యా రానున్న 48 గంటలపాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇంకా చదవండి
తెలుగు పోస్ట్
తెలుగు పోస్ట్

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
  • 4d
  • 0 views
  • 36 shares

బంగారం ఎప్పుడు కొని దాచుకున్నా అది పెట్టుబడి కింద పరిగణిస్తారు. భూముల తరహాలోనే బంగారాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే మన దేశంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied