ABP Desam Top 10, 30 April 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Check Top 10 ABP Desam Evening Headlines, 30 April 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
YouTube కీలక ప్రకటన.. ఇకపై AI డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించి చర్యలు సైతం!
YouTube AI Feature: సినీ ఇతర రంగాల ప్రముఖుల ముఖాలను అనేక ఫేక్ ప్రకటనలు, మోసాలలో ఉపయోగిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వారి గుర్తింపులను అనధికారికంగా వినియోగించడం తీవ్రమైన సమస్యగా మారింది. Read More
PV Sindhu Temple Device : పీవీ సింధుకు ఏమైంది? ఆ నొసటిన ఉన్న పరికరం ఏంటీ?
PV Sindhu Temple Device : డెన్మార్‌లో జరుగుతున్న ఉబెర్ కప్‌లో భారత్ బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు తన నొసటిపై ఒక వింత పరికరాన్ని ధరించారు. ఇంతకీ అలా ఎందుకు చేశారు? దాని వల్ల ప్రయోజనం ఏంటీ? Read More
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల! మార్కుల మెమో డౌన్‌లోడ్ విధానం, రీకౌంటింగ్, సప్లిమెంటరీ వివరాలు ఇవే!
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు 11 గంటలకు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. Read More
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి Roja Selvamani సంబరంలో ఉన్నారు. ఆమె కుమార్తె అన్షు రోజా తన యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు. Read More
Bajaj Dhuniverse Grand Finale: ముంబైలో 31న బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే- వాయిస్ ఆఫ్ ది నేషన్ ను ఆవిష్కరించనున్న శంకర్-ఎహ్సాన్-లాయ్
Bajaj Dhuniverse: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు. Read More
Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా-పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks
మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More
PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ
PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More
Kids Swimming : పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే
Swimming for Kids : వేసవి సెలవులు వచ్చాయంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు పంపిస్తారు. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు.. పిల్లల శారీరక, మానసిక వికాసానికి అవసరమైన నైపుణ్యం. Read More
Ice Cream Price Hike యుద్ధానికి కరిగిపోతున్న ఐస్‌క్రీమ్, చాక్లెట్! భారీగా పెరుగుతున్న ధరలు!
Ice Cream Price Hike : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలనే కాకుండా ఐస్‌క్రీమ్, చాక్లెట్ల ధరలపై కూడా పడుతోంది. ఈ దెబ్బకు ధరు 10 నుంచి 22 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. Read More
Author : ABP Desam

