Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ABP Desam Top 10, 2 July 2026:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

ABP Desam Top 10, 2 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

ABP దేశం 2 weeks ago
  1. Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!

    VK MLA Ilaiyaraja 35 Crore Offer: తమిళనాట పొలిటికల్ థ్రిల్లర్ జరుగుతోంది. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల కుట్ర చేసినట్లుగా డీఎంకే నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. Read More

  2. WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!

    WhatsApp User ID: వాట్సాప్ యూజర్ ఐడిల వల్ల ఆన్‌లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన భద్రతా అంశాలపై ప్రభుత్వం విచారణ జరపనుంది. Read More

  3. New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

    వాట్సాప్‌ను మరింత వ్యక్తిగతంగా మార్చుకోవాలనుకునే వినియోగదారుల కోసం మెటాలో ఒక కొత్త ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ సంస్థ వినియోగదారుల కోసం కొత్త వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ తీసుకొచ్చింది. Read More

  4. AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా

    AP EAPCET Results | ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇంటర్ ఫలితాలు పూర్తిస్థాయిలో రాని కారణంగా, ఫలితాలు జులై 2న విడుదలయ్యే అవకాశం ఉంది. Read More

  5. Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

    Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More

  6. Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

    Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More

  7. Gurnoor Brar Dream Debut: ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ ఓవర్, ఐదో బంతికే వికెట్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇండియా కొత్త స్పీడ్‌స్టర్ సంచలన ఎంట్రీ

    ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసి అదిరిపోయే డెబ్యూ ఇచ్చాడు. Read More

  8. Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు

    IPLను ఆవహించిన ఆకాశం.. విరాట్.. ! ఇన్ని సీజన్లలో... ఇంత ప్రామిసింగ్‌గా.. ఇంత అప్‌డేటేడ్‌గా.. ఇప్పటికీ ఉన్నాడంటే.. అది విరాట్‌ తత్వం.. అతని IPL కేరీర్ నుంచి మనం నేర్చుకోవలసిన 10 లైఫ్‌ లెస్సన్స్ ఇవే..! Read More

  9. Brownie Recipe : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే

    Chickpea Brownies : టేస్టీగా, హెల్తీగా, ప్రోటీన్ రిచ్, చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే కచ్చితంగా మీరు ఈ బ్రౌనీ రెసిపీని ట్రై చేయాల్సిందే. ఇంట్లోనే చాలా సింపుల్​గా, బేకింగ్ అవసరం లేని రెసిపీ ఇదే. Read More

  10. Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!

    Maggi Size: తక్కువ ధరకే ఆకలి తీర్చే అందరి అభిమాన మ్యాగీ, ద్రవ్యోల్బణం దెబ్బకు కుదేలైపోతోంది. నెస్లే మ్యాగీ ప్యాకెట్ల సైజును గణనీయంగా తగ్గించింది. Read More

Author : ABP Desam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam