Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

ABP దేశం 1 week ago
  1. Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

    Top stories Today | జులై 31న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్ పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. Read More

  2. Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

    Apple iPad Mini | యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీలో OLED డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది ప్రస్తుతం ఇచ్చే LCD స్క్రీన్ కంటే మెరుగ్గా ఉంటుందని, యూజర్లకు నచ్చుతుందని భావిస్తున్నారు. Read More

  3. Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!

    Notice To Telegram: ఈ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద సంఖ్యలో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర కాపీరైట్ హక్కులున్న మెటీరియల్ షేర్ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. Read More

  4. Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!

    Re-NEET UG 2026 Result: రీ-నీట్ యూజీ 2026 ఫలితాలను NTA విడుదల చేసింది. 11.21 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. టాపర్లు, స్కోర్‌కార్డులు, ఫలితాలు, కౌన్సెలింగ్, పూర్తి వివరాలను తెలుసుకోండి. Read More

  5. Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

    Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More

  6. Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

    Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More

  7. Hockey Saffron Jersey: సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. కషాయరంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే!

    వరల్డ్ కప్ 2026 కి ముందు టీమిండియా బ్లూ జెర్సీని కాదని శాఫ్రాన్ రంగు జెర్సీకి మారడంపై హాకీ ఇండియా వివరణ ఇచ్చింది. కొన్ని కారణాల వల్లే ఈ మార్పు చేశామని, గతంలోనూ కలర్ మార్చిన సందర్భాలున్నాయని తెలిపింది. Read More

  8. Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!

    Commonwealth Games 2026: గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ ఏడో రోజున భారత్‌ మూడవ స్వర్ణ దక్కించుకుంది. ఇద్దరు అథ్లెట్లు రజత పతకాలు గెలుచుకోవడంతో మొత్తం పతకాల సంఖ్య 15కి చేరింది. Read More

  9. India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..

    TFR India : భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గతుంది. కానీ పిల్లలు కావాలనే కోరిక మాత్రం ఎక్కువగానే ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  10. Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే!

    Inflation Impact: ఆగస్టు నుంచి కార్లు, టీవీలు, దుస్తులు, ఇతర వినియోగ వస్తువుల ధరలు పెరగవచ్చు. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు, రూపాయి హెచ్చుతగ్గులు ధరలపై చూపే ప్రభావాన్ని పరిశీలిద్దాం. Read More

Author : ABP Desam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam