Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ABP Desam Top 10, 4 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

ABP Desam Top 10, 4 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

ABP దేశం 1 month ago
  1. Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ!

    Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. గోదావరి శాంతించింది. కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. Read More

  2. How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!

    వాట్సాప్‌లో డిలీట్‌ అయిన మెసేజ్‌లను తిరిగి పొందడానికి ఆండ్రాయిడ్‌ నోటిఫికేషన్‌ హిస్టరీ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్‌ డ్రైవ్, లోకల్‌ డేటాబేస్‌ ఫైళ్ల ద్వారా పాత చాట్‌లను సులభంగా రికవర్ చేయవచ్చు. Read More

  3. Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

    Apple iPad Mini | యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీలో OLED డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది ప్రస్తుతం ఇచ్చే LCD స్క్రీన్ కంటే మెరుగ్గా ఉంటుందని, యూజర్లకు నచ్చుతుందని భావిస్తున్నారు. Read More

  4. MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి?

    MBBS Fees in India: ప్రభుత్వ సబ్సిడీల కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో MBBS చదువులు చాలా తక్కువ ఫీజులు ఉంటాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. Read More

  5. Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

    Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More

  6. Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

    Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More

  7. WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !

    లైంగిక వేధింపుల కేసులో మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. Read More

  8. CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం

    ప్రధాన క్రీడలను తొలగించినప్పటికీ గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా 39 పతకాలు సాధించి టేబుల్ లో 4వ స్థానంలో నిలిచింది. Read More

  9. High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట

    Uric Acid : ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం అనే సమస్య చాలా సాధారణమైపోయింది. దీనిని అదుపులో ఉంచుకోకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్ ఎలా కంట్రోల్ చేయాలంటే.. Read More

  10. EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు

    EPFO News: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఇప్పుడు EPF వేతన పరిమితి 15,000 నుంచి 25,000 రూపాయల వరకు పెరగవచ్చు. Read More

Author : ABP Desam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam