Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ABP Desam Top 10, 4 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

ABP Desam Top 10, 4 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

ABP దేశం 2 weeks ago
  1. ABP Desam Top 10, 4 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!

    వాట్సాప్‌లో డిలీట్‌ అయిన మెసేజ్‌లను తిరిగి పొందడానికి ఆండ్రాయిడ్‌ నోటిఫికేషన్‌ హిస్టరీ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్‌ డ్రైవ్, లోకల్‌ డేటాబేస్‌ ఫైళ్ల ద్వారా పాత చాట్‌లను సులభంగా రికవర్ చేయవచ్చు. Read More

  3. Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

    Apple iPad Mini | యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీలో OLED డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది ప్రస్తుతం ఇచ్చే LCD స్క్రీన్ కంటే మెరుగ్గా ఉంటుందని, యూజర్లకు నచ్చుతుందని భావిస్తున్నారు. Read More

  4. MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి?

    MBBS Fees in India: ప్రభుత్వ సబ్సిడీల కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో MBBS చదువులు చాలా తక్కువ ఫీజులు ఉంటాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. Read More

  5. Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

    Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More

  6. Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం

    Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More

  7. WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !

    లైంగిక వేధింపుల కేసులో మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. Read More

  8. CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం

    ప్రధాన క్రీడలను తొలగించినప్పటికీ గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా 39 పతకాలు సాధించి టేబుల్ లో 4వ స్థానంలో నిలిచింది. Read More

  9. Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే

    Breastfeeding : తల్లిపాలు ఇచ్చే సమయంలో తను తీసుకునే ఆహారం బిడ్డకు ఎఫెక్ట్ చేస్తుందేమోనని తెగ ఆలోచిస్తుంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో.. వేటికి దూరంగా ఉండాలో చూసేద్దాం.

  10. ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

    Spotify Premium For VI users | Vi రూ.435, రూ.250, రూ.230ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా ఉచిత స్పాటిఫై ప్రీమియం, డేటా, అపరిమిత కాల్స్, వివిధ OTT సేవలను Vi యాప్ ద్వారా అందిస్తోంది. Read More

Author : ABP Desam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam