Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Kiren Rijiju: దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కు షెడ్యూల్ ఖరారైంది. జూలై 20 నుండి ప్రారంభం కానున్న ఈ కీలక సమావేశాల్లో రాజ్యాంగసవరణ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. Read More
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!
Notice To Telegram: ఈ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద సంఖ్యలో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర కాపీరైట్ హక్కులున్న మెటీరియల్ షేర్ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. Read More
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Digital Arrest Scam Prevention: వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ లేకుండా యూజర్ నేమ్ తో చాట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. Read More
NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET JEE Weightage Changes: దేశవ్యాప్తంగా NEET, JEEలో ఎలాగైనా సీటు సంపాదించాలని విద్యార్థులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని తగ్గించే పనిలో కేంద్రం ఉంది. Read More
Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!
Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More
Gurnoor Brar Dream Debut: ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ ఓవర్, ఐదో బంతికే వికెట్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇండియా కొత్త స్పీడ్‌స్టర్ సంచలన ఎంట్రీ
ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసి అదిరిపోయే డెబ్యూ ఇచ్చాడు. Read More
Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు
IPLను ఆవహించిన ఆకాశం.. విరాట్.. ! ఇన్ని సీజన్లలో... ఇంత ప్రామిసింగ్‌గా.. ఇంత అప్‌డేటేడ్‌గా.. ఇప్పటికీ ఉన్నాడంటే.. అది విరాట్ తత్వం.. అతని IPL కేరీర్ నుంచి మనం నేర్చుకోవలసిన 10 లైఫ్ లెస్సన్స్ ఇవే..! Read More
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Chicken Leg Roast Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ Chicken Leg Roast తయారు చేయాలనుకుంటున్నారా? సింపుల్ పదార్థాలతో జ్యూసీగా, స్పైసీగా చికెన్ లెగ్ రోస్ట్ చేసే పూర్తి విధానం తెలుసుకుందాం. Read More
Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓను ప్రారంభించింది. కనీసం రూ.100తో ఇన్వెస్టిమెంట్ ప్రారంభించనున్న NFO గడువు జూలై 17 తో ముగియనుంది. Read More
Author : ABP Desam

