Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Mumbai Rains: మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి భారీ వర్షాలు. పుణె ఘాట్ రోడ్లలో 200 మిమీ, నగరంలో 100 మిమీ పైగా వర్షపాతం నమోదు అయింది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేశారు. Read More
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!
Notice To Telegram: ఈ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద సంఖ్యలో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర కాపీరైట్ హక్కులున్న మెటీరియల్ షేర్ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. Read More
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Digital Arrest Scam Prevention: వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ లేకుండా యూజర్ నేమ్ తో చాట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. Read More
UPSC Prelims 2026: యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియలో ఏఐ వాడకం! పరీక్షకు ముందే 569 మంది దరఖాస్తులు తిరస్కరణ!
UPSC Prelims 2026: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 దరఖాస్తులను ఏఐ రివ్యూ చేసింది. యూపీఎస్సీ తొలిసారిగా వినియోగించిన ఏఐ విశ్లేషణలో 569 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. Read More
Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!
Pavithra Naik: నిండు మనసులు సీరియల్‍లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కన్నడ ముద్దుగుమ్మ. ఆమె కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. Read More
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Trisha: తమిళ మూవీ ఇండస్ట్రీలో త్రిషకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కోసం ఆమె ఓ భారీ మూవీ ఆఫర్‌ను తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఉదయనిధి స్టాలిన్ Redgaint ది. Read More
Gurnoor Brar Dream Debut: ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ ఓవర్, ఐదో బంతికే వికెట్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇండియా కొత్త స్పీడ్‌స్టర్ సంచలన ఎంట్రీ
ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసి అదిరిపోయే డెబ్యూ ఇచ్చాడు. Read More
Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు
IPLను ఆవహించిన ఆకాశం.. విరాట్.. ! ఇన్ని సీజన్లలో... ఇంత ప్రామిసింగ్‌గా.. ఇంత అప్‌డేటేడ్‌గా.. ఇప్పటికీ ఉన్నాడంటే.. అది విరాట్ తత్వం.. అతని IPL కేరీర్ నుంచి మనం నేర్చుకోవలసిన 10 లైఫ్ లెస్సన్స్ ఇవే..! Read More
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Planning to Quit Job in Midlife : జాబ్ మానేయాలి అనిపించడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఎమోషన్లో రిజైన్ చేసేద్దాం అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో ఈ విషయాలు కచ్చితంగా ఆలోచించండి. Read More
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
GMS Reform: ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న సుమారు 30,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని ప్రకటించనున్నారు. Read More
Author : ABP Desam

