భోగి మూవీలో కందుల సులోచనా రాణిగా నటిస్తోంది అనుపమా పరమేశ్వరన్. లేటెస్ట్ గా ఆ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. World… meet 'KANDULA SULOCHANA RANI' Nature's child… Ganga's home… Kandula's pride… and the very soul of #BHOGI అని పోస్ట్ పెట్టారు
1960 బ్యాక్ డ్రాప్ లో సాగే కథకు తగ్గట్టుగా అనుపమ లుక్ ఉంది. ఇప్పటికే శర్వా లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్
సంపత్ నంది దర్శకత్వంలో వస్తోన్న భోగి మూవీపై మంచి అంచనాలున్నాయి. కందుల సులోచనా రాణిగా నటిస్తోన్న అనుపమ లుక్ డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపిస్తోంది
ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రం ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ కథని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకురాబోతున్నారు
ఈ మూవీలో డింపుల్ హయాతీ, రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు... భోగి మూవీ 2026 ఆగష్టు 28న రిలీజ్ అవుతుంది

