అప్పుల భారం నుంచి విముక్తి పొందాలంటే సులువైన పరిష్కారాలున్నాయని సూచిస్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. భక్తి శ్రద్ధలతో అనుసరిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
ప్రతి శుక్రవారం పూజలో భాగంగా.. శ్రీ సూక్తం లేదా లక్ష్మీ హృదయ స్తోత్రం పఠిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది
రోజూ ఉదయం ఆదిత్య హృదయం పఠించాలి లేదంటే వినాలి..సూర్యుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు
భారీగా సంపాదిస్తే కాదు.. అనవసర ఖర్చులు తగ్గించాలి, సంపాదనలో 10శాతం దానం చేయాలి
ప్రతి మంగళవారం రుణవిమోచన అంగారక స్తోత్రం పఠించాలి
ప్రతి గురువారం కుబేర స్తోత్రం చదువుకుంటే..లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది

