Dailyhunt
Bellamkonda Sai Sreenivas Reception : బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల రిసెప్షన్ - స్పెషల్ అట్రాక్షన్‌గా కాజల్

Bellamkonda Sai Sreenivas Reception : బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల రిసెప్షన్ - స్పెషల్ అట్రాక్షన్‌గా కాజల్

ABP దేశం 2 weeks ago

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
 నూతన దంపతులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని విష్ చేశారు.

కాజల్ సాయి శ్రీనివాస్‌తో సీత, కవచం మూవీస్ చేశారు.

సీనియర్ నటి ప్రభ నూతన దంపతులను ఆశీర్వదించారు.

సీనియర్ హీరోయిన్ జయసుధ కొత్త జంటను ఆశీర్వదించారు.

యంగ్ హీరో అల్లరి నరేష్ దంపతులు... సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి దంపతులకు విషెష్ తెలిపారు.

డైరెక్టర్, నటుడు సందీప్ రాజ్ శ్రీనివాస్, కావ్య దంపతులకు విషెష్ తెలిపారు.

చందమామ కాజల్ అగర్వాల్ దంపతులు నూతన జంటను ఆత్మీయ ఆలింగనం చేసుకుని విషెష్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam