Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Faria Abdullah: బ్లూ కలర్ లెహెంగాలో జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా!

Faria Abdullah: బ్లూ కలర్ లెహెంగాలో జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా!

ABP దేశం 2 days ago

 జాతిరత్నాలు సినిమాతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్లా
 హైదరాబాద్ బ్యూటీ ఫరియా.. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాక సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది

 గతేడాది గుర్రం పాపిరెడ్డి మూవీలో సౌదామిని పాత్రలో నటించిన ఫరియా ఈ మూవీలో ఓ పాటకు లిరిక్స్ రాసి పాడింది కూడా..

రీసెంట్ గా గాయపడ్డ సింహం మూవీలో నటించింది. మత్తువదలరా 2, ఆ ఒక్కటే అడక్కు మూవీస్ లో నటించినా కలిసొచ్చేందేమీ లేదు

కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న ఫరియా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది

బ్లూ కలర్ లెహెంగాలో ఫరియా షేర్ చేసిన ఫొటోస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయ్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam