Dailyhunt
Fatima Sana Shaikh: బికినీలో ఫాతిమా... గోవాలో షికారు చేస్తుందమ్మా!

Fatima Sana Shaikh: బికినీలో ఫాతిమా... గోవాలో షికారు చేస్తుందమ్మా!

ABP దేశం 2 weeks ago

 Fatima Sana Shaikh Latest Photos: 'దంగల్' సినిమాతో ఫాతిమా సనా షైక్ పాపులర్ అయ్యారు. అయితే అంతకు ముందు ఆవిడ బాలనటిగానూ సినిమాలు చేశారు.

ఇప్పుడు కథానాయికగా సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఫాతిమా సనా షైక్ గోవా వెళ్లారు. అక్కడ బీచ్ ఏరియాలో బికినీ ధరించి షికారు చేస్తున్నారు. (Image Courtesy: fatimasanashaikh/ Instagram)

పర్ఫెక్ట్ బీచ్ బికినీ బాడీ ఉన్న బాలీవుడ్ కథానాయికలలో ఫాతిమా సనా షైక్ కూడా ఉంటారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆమె బికినీ ఫోటోలు చూసి నెటిజనులు సైతం ఆ మాటే అంటున్నారు. (Image Courtesy: fatimasanashaikh/ Instagram)

గోవా బీచ్, బ్యాక్ వాటర్లలో సెయిలింగ్ కూడా చేశారు ఫాతిమా సనా షైక్. ఆ మూమెంట్ ఈ ఫోటోలో చూడవచ్చు. (Image Courtesy: fatimasanashaikh/ Instagram)

గోవాలో స్నేహితురాలితో ఫాతిమా సనా షైక్. (Image Courtesy: fatimasanashaikh/ Instagram)

'దంగల్' తర్వాత ఫాతిమా సనా షైక్ పలు సినిమాలు చేశారు. అయితే ఆ స్థాయి సక్సెస్ ఆమెకు రాలేదు. (Image Courtesy: fatimasanashaikh/ Instagram)

గతేడాది 'మెట్రో ఇన్ డినో', 'ఆప్ జైసా కోయి', 'గుస్తాఖ్ ఇష్క్' సినిమాల్లో ఫాతిమా సనా షైక్ నటించారు. (Image Courtesy: fatimasanashaikh/ Instagram)

ప్రజెంట్ ఫాతిమా సనా షైక్ గోవా టూరులో ఉన్నారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: fatimasanashaikh/ Instagram)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam