Gold and Silver Prices: నాలుగు రోజులుగా పెరుగుతున్న గోల్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది. ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి.
ఈ వార్త రాసే సమాచానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో జూన్ 5 గడువు తేదీ గల గోల్డ్ ఫ్యూచర్ సుమారు 6500 మేర తగ్గి ట్రేడవుతున్నాయి.
MCXలో గోల్డ్ ఫ్యూర 10 గ్రాములకు 152,490 వద్ద ట్రేడ్ ప్రారంభమైంది. గత ట్రేడింగ్ రోజున బంగారం 1, 53, 708 వద్ద ముగిసింది. 11.30 గంటలకు గోల్డ్ఫ్యూచర్స్ 4.17 శాతం తగ్గి 1, 47, 458 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రారం ట్రేడింగ్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1, 5, 490 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
మీ మీ ప్రాంతాల్లో రేట్ల గురించి చూద్దాం.
హైదరాబాద్లో బంగారం పది గ్రాముల ధర
24 క్యారెట్లు - 1, 51, 420
22 క్యారెట్లు- 1, 38, 800
18 క్యారెట్లు- 1, 13, 570
ఢిల్లీలో బంగారం పది గ్రాముల ధర
24 క్యారెట్లు - 1, 53, 110
22 క్యారెట్లు- 1, 40, 360
18 క్యారెట్లు- 1, 14, 870
ముంబైలో బంగారం పది గ్రాముల ధర
24 క్యారెట్లు - 1, 52, 960
22 క్యారెట్లు- 1, 40, 210
18 క్యారెట్లు- 1, 14, 720
చెన్నైలో బంగారం పది గ్రాముల ధర
24 క్యారెట్లు - 1, 53, 280
22 క్యారెట్లు- 1, 40, 510
18 క్యారెట్లు- 1, 17, 110
కోల్కతాలో బంగారం పది గ్రాముల ధర
అహ్మదాబాద్్లో బంగారం పది గ్రాముల ధర
24 క్యారెట్లు - 1, 53, 010
22 క్యారెట్లు- 1, 40, 260
18 క్యారెట్లు- 1, 14, 770
పాట్నాలో బంగారం పది గ్రాముల ధర
లక్నోలో బంగారం పది గ్రాముల ధర
వెండి ధర
MCXలో మే5, 2026 గడువు తేదీ గల వెండి, 7 శాతం లేదా సుమారు 17వేలకుపైగా తగ్గి కిలోకు 2, 26, 201 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ట్రేడింగ్ రోజును 2, 42, 800 వద్ద ప్రారంభించింది. ఇంట్రాడే గరిష్టం ,2 42, 800గా నమోదు అయ్యింది.
హైదరాబాద్లో వెండి పది గ్రాములు 2550 రూపాయలు అమ్ముడవుతోంది. ఢిల్లీలో అది 2551గా ఉంది. చెన్నైలో పది గ్రాముల వెడి 2550. ముంబై, కోల్కతాలో 2500గా ఉంది.
Author : Khagesh

