Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illalu Pillalu Anshu Reddy : బీచ్‌లో షార్ట్‌తో నర్మద - ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేం అన్షు రెడ్డి మోడ్రన్ లుక్ చూశారా!

Illu Illalu Pillalu Anshu Reddy : బీచ్‌లో షార్ట్‌తో నర్మద - ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేం అన్షు రెడ్డి మోడ్రన్ లుక్ చూశారా!

ABP దేశం 4 months ago

 అన్షు రెడ్డి... డైరెక్ట్‌గా ఈ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నర్మద అంటే ఠక్కున గుర్తు పడతారు బుల్లితెర ఆడియన్స్.

 సీరియల్‌లో రామరాజు కోడలిగా ఎప్పుడూ నిండుగా చీర కట్టుకుని సంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. ఈ రోల్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

తాజాగా అన్షు రెడ్డి బీచ్‌లో షార్ట్‌తో ఫోటోలకు ఫోజులిచ్చారు. 'ఉన్నది ఒకటే జిందగీ' అంటూ బీచ్ అందాలు ఆస్వాదిస్తూ ఫోటోలు పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ఇది చూసిన నెటిజన్లు లవ్, హార్ట్ సింబల్స్‌తో ఎమోజీలు పెడుతున్నారు. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు టాప్‌లో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam