జగతిమేడంగా నిండుగా చీరకట్టుకుని గౌరవప్రదంగా కనిపించిన జ్యోతిరాయ్..సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టగానే లుక్ మార్చేశారు
షార్ట్ వైట్ ఫ్లోరల్ బేబీ డాల్ నైట్ డ్రెస్ లో సమ్మర్ హీట్ ని మరింత పెంచుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు
గ్లాసీ లిప్స్, డీప్ ఐ మేకప్ తో బ్రౌన్ లెదర్ సోఫాపై క్రాస్ లెగ్స్ తో కూర్చుని కెమెరాకు ఫోజులిచ్చారు జ్యోతిరాయ్
అందరి కాన్సన్ ట్రేషన్ బటర్ ఫ్లై టాటూ పైనే ఉంది..ఆమె గ్లామ్ ఇమేజ్ కి సిగ్నేచర్ లా ఉంది ఈ టాటూ
మొత్తానికి సీరియల్ నటి నుంచి సినిమా హీరోయిన్ గా మారిన తర్వాత లుక్ లో ఈ రేంజ్ వేరియేషన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఇలాంటి ఫొటోస్ షేర్ చేస్తుంటారు జ్యోతిరాయ్.
జ్యోతిరాయ్ గ్లామరస్ పిక్స్ కి లైక్ లు, కామెంట్స్ మోత మోగిపోతుంటాయ్.. చీర కట్టడం పూర్తిగా మర్చిపోయారా అంటూ పోస్టులు పెడుతున్నారు జగతి మేడం అభిమానులు

