Dailyhunt
Malaika Arora: మనల్ని మనం ప్రేమించుకునేందుకు, సంరక్షించుకునేందుకు వయసుతో పనేముందంటోన్న మలైకా అరోరా!

Malaika Arora: మనల్ని మనం ప్రేమించుకునేందుకు, సంరక్షించుకునేందుకు వయసుతో పనేముందంటోన్న మలైకా అరోరా!

ABP దేశం 2 weeks ago

 హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో సెగలు రేపే బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
 ఏజ్ పెరిగే కొద్దీ ఫ్యాషన్ విషయంలో అడుగు వెనక్కు వేస్తుంటారు చాలామంది.

కానీ మలైకా మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ మరింత కాన్సన్ ట్రేట్ చేస్తోంది

50 ఏళ్ల వయసులోనూ ఆమె ఫిట్నెస్..ఫాలో అయ్యే ఫ్యాషన్ చూస్తుంటే మతిపోతుంటుంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, వర్కౌట్స్ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది

ఆమె చెబితే కానీ 50 ఏళ్లు అంటే నమ్మలేరు.. వయసుతో సంబంధం లేకుండా మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో , ఎలా సంరక్షించుకోవాలో యూత్ కి పాఠాలు చెబుతోంది మలైకా

ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని ప్రతి అడుగులోనూ నిరూపిస్తోంది.. ఫ్యాషన్ ప్రపంచంలో వెలుగుతూనే ఉంది

మండుతున్న వేసవిని మరింత వేడెక్కిస్తూ బోల్డ్ ఫోటోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది మలైకా అరోరా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam