Dailyhunt
Meenakshi Chaudhary: అమ్మా నాన్నతో లిటిల్ మీనాక్షి చౌదరిని చూశారా!

Meenakshi Chaudhary: అమ్మా నాన్నతో లిటిల్ మీనాక్షి చౌదరిని చూశారా!

ABP దేశం 1 week ago

 తెలుగు,తమిళ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి చిన్నప్పటి ఫొటోస్ ఇవి
 అమ్మా, నాన్నతో కలసి ఉన్న చిన్నప్పటి మీనూ చూడముచ్చటగా ఉంది

తండ్రి లేట్ కర్నల్ బి.ఆర్.చౌదరి ఆర్మీలో ఉన్నత స్థాయి అధికారి.

మీనాక్షి బాల్యం మొత్తం ఆర్మీ బ్యాగ్రౌండ్ తో డిసిప్లిన్ గా నడిచింది. 2018 మీనూ తండ్రి బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు

మీనాక్షి చౌదరి తల్లి నిర్మలా చౌదరి ఆమె హౌజ్ వైఫ్. తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబం కొన్నాళ్ల పాటూ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంది . మీనాక్షికి ఓ సోదరుడు ఉన్నాడు..పేరు తన్వీర్ చౌదరి.

అందం, నటనలో మంచి మార్కులు వేయించుకున్నా ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ మీనాక్షి చౌదరిని కొన్నాళ్లు ఇబ్బందిపెట్టింది.

లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఆమె కెరీర్ టర్న్ అయిందనే చెప్పుకోవాలి.

సంక్రాంతికి వస్తున్నానం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మీనాక్షి

2017లో మెడలింగ్ లో అడుగుపెట్టింది.. 2018లో Femina Miss Indiaలో హర్యానా తరపున పాల్గొని 1st Runner-up గా నిలిచింది. 2019లో హిందీ వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన మీనూ..ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam