Dailyhunt
Priyanka Chopra: బికినీలో ప్రియాంక... 'వారణాసి' కోసం హైదరాబాద్ సిటీలో!

Priyanka Chopra: బికినీలో ప్రియాంక... 'వారణాసి' కోసం హైదరాబాద్ సిటీలో!

ABP దేశం 3 weeks ago

 Varanasi Actress Priyanka Chopra Photos: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా 'వారణాసి'.

ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆవిడ... ఫ్రీ టైంలో ఇలా స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్నారు. (Image Courtesy: priyankachopra / Instagram)

'వారణాసి' చిత్రీకరణకు ఆదివారం సెలవు ప్రకటించారు. అసలే సమ్మర్, పైగా ఎండ ఎక్కువ అవుతోంది. దాంతో బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో సేద తీరినట్టు ఉన్నారు ప్రియాంక. (Image Courtesy: priyankachopra / Instagram)

ఆదివారం ఆదివారంలా గడిచిందని ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో ఆవిడ క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: priyankachopra / Instagram)

'వారణాసి'లో మందాకినీ పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం మరికొన్ని రోజులు ఆవిడ హైదరాబాద్ సిటీలో ఉంటారని తెలిసింది. (Image Courtesy: priyankachopra / Instagram)

ప్రియాంకా చోప్రాతో పాటు స్విమ్మింగ్ పూల్ లో స్నేహితురాలు. (Image Courtesy: priyankachopra / Instagram)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam