ఆరాధ్య దేవి... ఈ పేరు డైరెక్ట్‌గా చెబితే ఎవరూ గుర్తు పట్టరు. కానీ ఆర్జీవీ 'శారీ' హీరోయిన్ అంటే అందరూ గుర్తు పడతారు.
కేరళకు చెందిన ఈమె పేరు లక్ష్మి సతీష్.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చీర కట్టుతో ఫోటో షూట్స్, రీల్స్ చేసి ఇన్ స్టాలో పాపులర్ అయ్యారు.
అలా చీరకట్టులో ఆరాధ్యను చూసిన ఆర్జీవీ ఈమెను వెతికి పట్టుకుని మరీ సినిమా ఛాన్స్ ఇచ్చారు. 'శారీ' మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు.
ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఆరాధ్య తన అందంతో కుర్రాళ్ మతి పోగొడుతోంది. మోడ్రన్ డ్రెస్సులో బోల్డ్ లుక్‌తో ఫోటో షూట్స్‌తో మరింత పాపులర్ అయ్యారు.
ప్రస్తుతం ఆరాధ్య లేటెస్ట్ ఫోటో షూట్ ట్రెండ్ అవుతోంది. స్టన్నింగ్ ఫోజులకు యూత్ ఫిదా అవుతున్నారు. ఆరాధ్య దేవత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

