Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shiva Jyothi Daughter: శివజ్యోతి కుమార్తె అన్నప్రాసన... భర్త గంగూలీ, వెన్నెలమ్మతో ఫ్యామిలీ ఫోటోలు

Shiva Jyothi Daughter: శివజ్యోతి కుమార్తె అన్నప్రాసన... భర్త గంగూలీ, వెన్నెలమ్మతో ఫ్యామిలీ ఫోటోలు

ABP దేశం 6 days ago

 Shiva Jyothi Ganguly Daughter Vennela Annaprasana Photos: తెలుగు బుల్లితెర వీక్షకులకు శివజ్యోతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తొలుత టీవీలో యాంకర్‌గా, న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు.

ఆ తర్వాత 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 3లో పార్టిసిపేట్ చేశారు. ప్రజెంట్ ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నారు. శివ జ్యోతి, గంగూలీ దంపతులకు ఓ పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారికి 'వెన్నెల' అని పేరు పెట్టారు. ప్రేమతో వెన్నెలమ్మ అని పిలుస్తున్నారు శివజ్యోతి. ఇటీవల పాపకు అన్నప్రాసన జరిగింది. ఆ ఫోటోలను శివజ్యోతి షేర్ చేశారు. (Image Courtesy: iam.savithri / Instagram)

Shiva Jyothi Daughter Birthday: ఫిబ్రవరి 14న... ప్రేమికుల దినోత్సవం రోజున శివజ్యోతి, గంగూలీ దంపతులకు పండంటి పాప జన్మించింది. (Image Courtesy: iam.savithri / Instagram)

తమ ముద్దుల కుమార్తెకు 'వెన్నెల' అని నామకరణం చేశారు గంగూలీ, శివజ్యోతి దంపతులు. (Image Courtesy: iam.savithri / Instagram)

వెన్నెలమ్మ అని కుమార్తెను ముద్దుగా పిలుస్తున్నారు శివజ్యోతి. జూలై మూడో వారంలో వెన్నెల అన్నప్రాసన జరిగింది. (Image Courtesy: iam.savithri / Instagram)

వెన్నెలమ్మ అన్నప్రాసన ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు శివజ్యోతి. (Image Courtesy: iam.savithri / Instagram)

శివజ్యోతి లేటెస్టుగా మరోసారి 'లాస్ట్ విత్ అవర్ లడ్డు' అంటూ అమ్మాయితో దిగిన ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: iam.savithri / Instagram)

గంగూలీ, శివజ్యోతి దంపతులు (Image Courtesy: iam.savithri / Instagram)

శివజ్యోతి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: iam.savithri / Instagram)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam