Sreeleela Latest Photos: వేసవి వేడి భరించలేమని ప్రేక్షకులు చెబుతున్నారు. ఓ రెండున్నర గంటలు సేద తీరడం కోసం థియేటర్లకు వెళుతున్నారు. మరి సినిమా స్టార్స్ ఎక్కడికి వెళుతున్నారు?
అంటే... కొంత మంది మంచు ప్రాంతాలకు వెళ్తున్నారు. అందులో శ్రీలీల కూడా ఉన్నారు. (Image Courtesy: sreeleela14/ Instagram) 
శ్రీలీల మంచు కొండల్లో షికారు చేశారు. అదీ ఇప్పుడు కాదు... కొన్నాళ్ళ క్రితం వెళ్ళారట. త్రో బ్యాక్ ఫోటోలు అంటూ వీటిని షేర్ చేశారు శ్రీలీల. (Image Courtesy: sreeleela14/ Instagram)
కథానాయికగా 'గుంటూరు కారం', ప్రత్యేక గీతం చేసిన 'పుష్ప 2' తర్వాత శ్రీలీలకు విజయాలు లేవు. కథానాయికగా చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మూవీస్ డిజాస్టర్లు కాగా... ఈ ఏడాది 'పరాశక్తి', 'ఉస్తాద్ భగత్ సింగ్'తోనూ హిట్స్ అందుకోలేదు. (Image Courtesy: sreeleela14/ Instagram)
ప్రజెంట్ శ్రీలీల చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ధనుష్ సినిమా. మరొక సినిమా హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో చేసినది. (Image Courtesy: sreeleela14/ Instagram)
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreeleela14/ Instagram)

