Sreemukhi Latest Photos: శ్రీముఖిని బుల్లితెర రాములమ్మ అని అభిమానులు ముద్దుగా పిలుస్తారు. బుల్లితెర రాములమ్మకు భక్తి ఎక్కువ. తరచూ టెంపుల్స్ కు వెళ్లడం ఆమెకు అలవాటు.
(Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి తాజాగా గౌహతిలోని శ్రీ కామాఖ్య ఆలయానికి వెళ్లారు. అక్కడ భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. (Image Courtesy: sreemukhi / Instagram)
కామాఖ్య ఆలయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో శ్రీముఖి షేర్ చేశారు. (Image Courtesy: sreemukhi / Instagram)
ఇంతకు ముందు తిరుమల తిరుపతి ఏడు కొండల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు శ్రీముఖి. (Image Courtesy: sreemukhi / Instagram)
అరుణాచలం కూడా వెళ్లి శివయ్యను దర్శనం చేసుకోవడం, గిరి ప్రదక్షిణ చేసి రావడం శ్రీముఖికి అలవాటు. (Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreemukhi / Instagram)

