This Week OTT Telugu Releases In Different Platforms Full List : ప్రతీ వాారంలానే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి.
ఈ సమ్మర్‌కు మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు యాక్షన్ ఎంటర్టైనర్స్ దగ్గర నుంచి యూత్ ఫుల్, రొమాంటిక్, థ్రిల్లర్, స్పోర్ట్స్ డ్రామా వరకూ దాదాపు 15కు పైగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబో రీసెంట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ నెల 16 నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఓటీటీలో బిగ్ రెస్పాన్స్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
రొమాంటిక్ 'యూత్' ఎంటర్టైనర్
కోలీవుడ్ హీరో కెన్ కరుణాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా యూత్. ఈ మూవీకి కరుణాసే దర్శకత్వం వహించారు. ఈ నెల 16 నుంచి నెట్ ఫ్లిక్స్‌లోనే తెలుగుతో పాటు తమిళం, ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
Also Read : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
ఓటీటీ మూవీస్/వెబ్ సిరీస్‌లు
- ఏప్రిల్ 13 - యుఫోరియా సీజన్ 3 ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (జియో హాట్ స్టార్), సో కహాన్ (నెట్ ఫ్లిక్స్)
- ఏప్రిల్ 14 - రుబాబ్ (మరాఠీ మూవీ - Zee5), క్రూక్స్ సీజన్ 2 (నెట్ ఫ్లిక్స్), అన్ టోల్డ్ : జైల్ బ్లేజర్స్ (నెట్ ఫ్లిక్స్), ది రైజ్ ఆఫ్ కాంకర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ఆల్ యు నీడ్ స్కిల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది గేట్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది హయ్యెస్ట్ స్టేక్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది లవ్ దట్ రిమైన్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), రిమైండర్స్ ఆఫ్ హిమ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), స్లాంటెడ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అండర్ టోన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో).
- ఏప్రిల్ 15 - సంభవమ్ అధ్యాయమ్ ఒన్ను (జియో హాట్ స్టార్), టోస్టర్ (నెట్ ఫ్లిక్స్), భానుప్రియ భూతర్ హోటల్ (Zee5), ఫైండింగ్ హ్యారీ (జియో హాట్ స్టార్), మేడ్ విత్ లవ్ (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), సమ్ వన్ హేజ్ టు నో (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ఫేక్ ప్రొఫైల్ సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్), మిలియన్ డాలర్ సీక్రెట్ సీజన్ 2 (నెట్ ఫ్లిక్స్), ది లా ఎకార్డింగ్ టు లిథియా పోయిట్ (నెట్ ఫ్లిక్స్), ఎంఎఫ్ ఘోస్ట్ సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్), బాల్స్ అప్ (అమెజాన్ ప్రైమ్ వీడియో).
- ఏప్రిల్ 16 - ఉస్తాద్ భగత్ సింగ్ (నెట్ ఫ్లిక్స్), యూత్ (నెట్ ఫ్లిక్స్), రొనాల్డిన్హో (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), బీఫ్ సీజన్ 2 సిరీస్ (నెట్ ఫ్లిక్స్), దాండిలియన్ (నెట్ ఫ్లిక్స్), అగాపే (నెట్ ఫ్లిక్స్)
- ఏప్రిల్ 17 - పోచమ్మ (తెలుగు సిరీస్ - ఆహా), సామ్రాట్ (తెలుగు సిరీస్ - ఈటీవీ విన్), మా ఇంటి కథ (తెలుగు మూవీ - ఈటీవీ విన్), మట్కా కింగ్ (సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో), దో దివానే షహర్ మై (నెట్ ఫ్లిక్స్), రూమ్ మేట్స్ (నెట్ ఫ్లిక్స్), 180 (నెట్ ఫ్లిక్స్), ఆల్ఫా మేల్స్ (నెట్ ఫ్లిక్స్), గొరిల్లా స్టోరీ (నెట్ ఫ్లిక్స్), ట్విస్టెడ్ (నెట్ ఫ్లిక్స్), ఫుల్ స్వింగ్ సీజన్ 4 సిరీస్ (నెట్ ఫ్లిక్స్), లెగో (నెట్ ఫ్లిక్స్), బాలిస్టిక్ (ప్రైమ్ వీడియో), బ్రదర్స్ అండర్ ఫైర్ (ప్రైమ్ వీడియో), డస్ట్ బన్నీ (HBO మ్యాక్స్), ది నాపా బాయ్స్ (ప్రైమ్ వీడియో), నైట్ పాట్రోల్ (Shudder), షెల్ బై ఓక్స్ (HULU), ది విజ్లర్స్ (ప్రైమ్ వీడియో), గుడ్ బాయ్ (లయన్స్ గేట్ ప్లే)
Author : Ganesh Guptha

