సౌత్ క్వీన్ త్రిషకు సినిమా అంటే ఎంత ఇష్టం అనేది మరోసారి బయట పడింది. సైమా అవార్డుల వేడుకలో భుజంపై టాటూ కనిపించేలా డ్రస్ ధరించారు త్రిష. (Image Courtesy: trishakrishnan / Instagram)
త్రిష భుజంపై ఉన్న టాటూ చూశారా? కెమెరా! సినిమాల కోసం కెమెరా ముందుకు వచ్చిన త్రిష... ఆ కెమెరా టాటూను భుజంపై వేయించుకున్నారు. (Image Courtesy: trishakrishnan / Instagram)
దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డులకు త్రిష వెళ్లారు. అక్కడ ఈ డ్రస్ లో త్రిష సందడి చేశారు. బాడీ అంతటినీ డ్రస్ కవర్ చేసింది. ఒక్క టాటూను తప్ప! (Image Courtesy: trishakrishnan / Instagram)
త్రిషకు 40 ఏళ్ళు వచ్చాయి. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆవిడ అందం కూడా తగ్గలేదు. ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ ఆవిడకు ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: trishakrishnan / Instagram)
కమల్ హాసన్ 'థగ్ లైఫ్'లో త్రిష నటించారు. ఆవిడ లాస్ట్ సినిమా అది. కానీ హిట్ కాలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: trishakrishnan / Instagram)
హీరోయిన్ త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: trishakrishnan / Instagram)

