Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

పీ సీఎం చంద్రబాబు అధ్యతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాజకీయ పార్టీల కార్యాలయాల భూముల లీజు గడువు 66 ఏళ్లకు పెంపుపై చర్చ

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌పై పీపీపీ విధానంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

విశాఖలో రిలయన్స్ భారీ AI డేటా సెంటర్‌కు పచ్చజెండా

రిలయన్స్ ప్రాజెక్ట్ కోసం 854 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం

ఓర్వకల్ సోలార్ సెల్ తయారీ యూనిట్‌కు గ్రీన్ సిగ్నల్

విద్యుత్ శాఖలో 629 AEE పోస్టుల భర్తీపై చర్చ

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ ప్లాంట్‌పై చర్చ

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు మంజూరు

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.790 కోట్లకు ఆమోదం

చిత్తూరులో అపోలో టైర్ విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

అగ్రిగోల్డ్ బాధితుల కేసులు వేగవంత విచారణకు ప్రత్యేక బృందం

నెల్లూరులో భారీ ఎంజైమ్ తయారీ కేంద్రానికి అనుమతి

శ్రీసత్యసాయి జిల్లాలో రిలయన్స్ మెగా సోలార్ ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Adya Media Telugu