భారీ అంచనాల మధ్య విడుదలైన 'రామాయణ' టీజర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. టీజర్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, అలాగే రవి దూబే లక్ష్మణుడిగా కనిపించిన చిన్న చిన్న గ్లింప్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.