Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాదయాత్రకు అనుమతి ఇవ్వలేం: డీజీపీ

పాదయాత్రకు అనుమతి ఇవ్వలేం: డీజీపీ

విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ లేఖ రాశారు. ఇటీవల రైతుల పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి నిరాకరించారు.

పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని డీజీపీ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 రాజధానులపై నిర్ణయం తీసుకుందన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ తేల్చి చెప్పారు.

 సీఎం జగన్‌పై రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్  చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా  పట్టాభి వాడిన లాంగ్వేజ్‌ గతంలో ఎప్పుడూ వినలేదు: డీజీపీ సవాంగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy