ఆ దేశంలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు

ఆ దేశంలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

1986d

Loading...

మజురో: చైనా దేశంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ యావత్తు ప్రపంచ దేశాలను హడలెత్తించింది. కోవిడ్-19 వైరస్ దాదాపు ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అయితే పసిఫిక్ దేశమైన మార్షల్ ఐస్లాండ్స్‌లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు దేశ ప్రధాన కార్యదర్శి హెచ్చరికను జారీ చేశారు.

దేశం యొక్క మొదటి సరిహద్దు సమీపంలో క్వాజలీన్ అటోల్‌లోని యూఎస్ సైనిక స్థావరంలో ఉన్న ఇద్దరు కార్మికులలో కరోనా వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.

Your Reaction?

1
1
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy

Comments

1
Loading comments...