తిరుమల: అక్టోబర్ మాసానికి సంబంధించిన 2.31 లక్షలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. కేవలం 2.30 గంటల సమయంలోనే 2.31 లక్షలు టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేశారు. టిక్కెట్ల బుకింగ్ సమయంలో జియో మార్ట్‌కు రీడైరెక్ట్ అవుతుడటంతో దానిని పరిష్కరించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది.
రేపు సర్వదర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసే సమయంలోపే ఈ సమస్యను పరిష్కరించే విధంగా టీటీడీ ఐటీ విభాగం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఆ నాలుగు కార్పొరేషన్లపై ఎస్ఈసీ ప్రత్యేక దృష్టి
జగన్ సర్కార్‌పై టీటీడీ రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం
తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలి

