Friday, 24 Sep, 7.59 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
Adilabadలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు

ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండలం లో భారీ వర్షం కారణంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నారాయణ్‌పూర్ గ్రామం వద్ద లోలెవల్ వంతెనపై వాగు ప్రవహిస్తోంది. సాహసం చేస్తూ గ్రామస్తులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్నారు. కాగా వాగుదాటే క్రమంలో ఓ వృద్ధుడు వరద ప్రవాహంలో కొట్టుకెళ్లాడు. అదృష్టవశాత్తు ఈదుతూ ప్రవాహం నుండి వృద్ధుడు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పిప్పల్ కోటి అగ్నిప్రమాదంపై కార్మిక శాఖ సీరియస్
తెలంగాణలో బీజేపీ సీఎంను చూడాలన్నదే కోరిక: విద్యాసాగర్‌రావు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top