Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐసీఆర్‌ఐఈఆర్‌ చైర్‌పర్సన్‌ అహ్లువాలియా రాజీనామా

ఐసీఆర్‌ఐఈఆర్‌ చైర్‌పర్సన్‌ అహ్లువాలియా రాజీనామా

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రముఖ ఆర్థికవేత్త, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌ చైర్‌పర్సన్‌ ఐ.జె.అహ్లువాలియా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఈ పదవిలో పదిహేనేళ్లుగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆమె చేసిన రాజీనామాను గవర్నర్స్‌ బోర్డు ప్రత్యేక సమావేశం ఆమోదించింది. ప్రస్తుత బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ వైస్‌ చైర్మన్‌ ప్రమోద్‌ బాసిన్‌ నూతన చైర్మన్‌గా నియమితులయ్యారు. ఐ.జె.అహ్లువాలియా భర్త ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy