Dailyhunt
అలాచేస్తే ప్రతిపక్షాలు హెచ్చరిస్తాయి: కొనకళ్ల

అలాచేస్తే ప్రతిపక్షాలు హెచ్చరిస్తాయి: కొనకళ్ల

అమరావతి: రాజకీయాల్లో పరిపాలనా విధానం సరిగాలేనప్పుడు ప్రతిపక్షాలు హెచ్చరిస్తాయని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై దాడులు, అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతారా?

అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే దాడికి వెళ్తే దాన్ని సీఎం, డీజీపీ సమర్థించారని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనే గతంలో చంద్రబాబు మిత్రపక్షం నుంచి వైదొలిగి కేంద్రంపై పోరాడారని గుర్తుచేశారు.

 జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy