669వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
తుళ్లూరు, అక్టోబరు 16: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రాజధాని రైతు ధర్నా శిబిరాలలో రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నారు.