నినాదాలు సిగ్గుచేటు: బుచ్చి రాంప్రసాద్
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సహనం కోల్పోయిన భక్తులు సీఎం డౌన్ డౌన్ అంటూ చేసిన నినాదాలకు ప్రభుత్వం సిగ్గుపడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు.
