Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనుబంధాల వేడుక.. నేడు రక్షాబంధన్‌..

అనుబంధాల వేడుక.. నేడు రక్షాబంధన్‌..

  • మార్కెట్‌లో రాఖీలు, స్వీట్ల కొనుగోళ్ల సందడి

కొండాపూర్‌(హైదరాబాద్): అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. నేడు రక్షాబంధన్‌ సందర్భంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశ్వీరాదం తీసుకుంటారు.

ఈ వేడుక సందర్భంగా మార్కెట్లో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ రకాల రాఖీలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి. రాఖీలతోపాటు స్వీట్ల దుకాణాలకు కూడా గిరాకీ పెరిగింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy