ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం చైనా సెంట్రల్ బ్యాంకు సహా పలు వ్యవస్థాగత ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో కొంత వరకూ డిమాండ్ పెరుగుతోందని నిపుణుల చెబుతున్నారు.
భారత్‌లో కూడా బంగారం తాజాగా రెండు నెలల గరిష్ఠానికి చేరుకుంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఆగస్టు 12) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,850గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,010గా, 18 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,380ల వద్ద కొనసాగుతోంది
తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
నిజామాబాద్ | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
ఖమ్మం | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
విశాఖపట్నం | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
గుంటూరు | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
నెల్లూరు | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
తిరుపతి | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,54,380 | ₹1,41,510 | ₹1,19,310 |
ముంబై | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
న్యూఢిల్లీ | ₹1,53,980 | ₹1,41,160 | ₹1,15,530 |
కోల్‌కతా | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
బెంగళూరు | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
కేరళ | ₹1,53,830 | ₹1,41,010 | ₹1,15,380 |
వడోదరా | ₹1,53,880 | ₹1,41,060 | ₹1,15,430 |
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌లో సంపన్న కుటుంబాల సగటు ఆర్జన.. రోజుకు రూ.4,076 కోట్లు

