Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీగా పెరిగిన బంగారం ధరలు.. 22 క్యారెట్లపై ఎంతంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 22 క్యారెట్లపై ఎంతంటే..

ఇంటర్‌నెట్ డెస్క్: బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు (మంగళవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 3,160 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 2,900 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 2,370 రూపాయలు పెరిగింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,130 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,42,200 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

ఖమ్మం

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

నిజామాబాద్

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..

పట్టణం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

కడప

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

విజయవాడ

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

విశాఖపట్నం

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

కాకినాడ

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,55,460

₹1,42,500

₹1,20, 000

ముంబై

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

ఢిల్లీ

₹1,55,280

₹1,42,350

₹1,16, 500

కోల్‌కతా

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

బెంగళూరు

₹1,55,130

₹1,42,200

₹1,16, 350

వడోదరా

₹1,55,180

₹1,42,250

₹1,16, 400

ఇండోర్

₹1,55,180

₹1,42,250

₹1,16, 400

కాన్పూర్

₹1,55,280

₹1,42,350

₹1,16, 500

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.

>

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy