భూపాలపల్లిటౌన్, అక్టోబరు 28: సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు.