Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుధవారం నుంచి వైఎస్సార్ నవశకం ప్రారంభం

బుధవారం నుంచి వైఎస్సార్ నవశకం ప్రారంభం

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ నవశకం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వాలంటీర్లు గ్రామ, పట్టణాల్లో ఇంటింటి సర్వే చేయనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పలు రకాల కార్డుల జారీకి సర్వే చేసి.. బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక, విద్యాదీవెనకు ప్రత్యేక కార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy