అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, 2024లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.