Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

  • నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్ల అరెస్టు

నిజామాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధరణి పోర్టల్‌లో చోటుచేసుకున్న భూ రికార్డుల మార్పులు, ఇతర అక్రమాలపై సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

అప్పట్లో విధులు నిర్వహించిన సిబ్బంది పాత్రపై, పోర్టల్‌లో జరిగిన లావాదేవీలు, రికార్డుల మార్పులపై ఆరా తీస్తున్నారు.

అందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేసిన సుమా అనే మహిళతో పాటు ప్రస్తుతం అదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy