అనంతపురం జిల్లా: గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పామిడి పట్టణంలో రెండో విడత వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డిని స్థానిక మహిళలు నిలదీశారు.