Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

మరావతి, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

163 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ సహా వివిధ శాఖలలో 729 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే 5 విభాగాల్లో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనుండగా.. మరో 10 విభాగాల పోస్టులకు ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టుల అర్హతల వివరాలను తెలియజేసింది.

మొత్తం పోస్టులు :163

  • డిప్యూటీ కలెక్టర్లు: 11

  • ఏపీ టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు: 14

  • డి.ఎస్.పి సివిల్: 36

  • డీఎస్పీ కమ్యూనికేషన్స్: 3

  • డీఈవోలు: 14

  • ఆర్టీవోలు: 3

  • జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 1

  • డిప్యూటీ రిజిస్టర్ కోపరేటివ్ సర్వీసెస్: 15

  • మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ 2- 12

  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్: 2

  • డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్: 3

  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14

  • డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్: 35


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy