Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌కు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

హైదరాబాద్‌కు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

హైదరాబాద్: హైదరాబాద్‌కు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేరుకున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో 10.20 నుంచి 4.20 వరకూ ఉండనున్నారు. మోహన్ భగవత్ నాగపూర్ పూర్ నుంచి కోల్‌కతా వెళ్తూ.. ఆరు గంటల పాటు శంషాబాద్‌లో గడపనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అరెస్సెస్ ముఖ్యనేతలు మోహన్ భగవత్‌ను కలవనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy